Telangana Godavari Pushkaralu తెలంగాణ గోదావరి  పుష్కరాలు

Telangana Godavari Pushkaralu తెలంగాణ గోదావరి పుష్కరాలు

0

+91 73866 09937

badrachalam, Hyderabad, India -

Is this your Business ? Claim this business

Reviews

Overall Rating
0

0 Reviews

5
0%
4
0%
3
0%
2
0%
1
0%

Write Review

150 / 250 Characters left


Services

Questions & Answers

150 / 250 Characters left


About Telangana Godavari Pushkaralu తెలంగాణ గోదావరి పుష్కరాలు in badrachalam, Hyderabad

నమస్కారములు గోదావరి మాతకు పుష్కర వైభవము
మహారాష్ట్ర నాసిక్ లో పుట్టి సుమారు 1665 మైళ్ళకు పైబడి ప్రవహీంచి చివరకు తూర్పున బంగాళఖాతంలో సాగర సంగమమవుతుంది. ఈ నది గో కళేబరమును ఆవరించి ప్రవహించినది కావున "గోదావరి" అని పేరు వచ్చినది.బృహస్పతి ప్రతిరాశిలోను ప్రవేశించు ఒక్కో సంవత్సర సమయాన్నిఒక్కొక్క నదికి ఇలా పుష్కర సమయాన్ని బ్రహ్మ నిర్దేశిస్తాడు.

ఈ సంవత్సరం పుష్కరం వచ్చే నది : గోదావరి బృహస్పతి ప్రవేశించిన రాశి: కర్కాటక రాశి పుష్కరాలు జరిగే ప్రదేశాలు: భద్రాచలము, బాసర, కాళేశ్వరం,ధర్మపురి మరియు యితర ప్రదేశములు తేది.14-7-2015 నుండి 25-7-2015 వరకు .

పుష్కర కాలము--- 12 రోజులు
పుష్కరము అంటె -12 సంవత్సరములు
ఈ పుష్కర సమయములో విధిగా దాన ధర్మములు మరియు పితృకార్యక్రమములు చేయవలయును.
పుష్కర సమయములో చేయవలసిన దానములు:
తేది దైవం పేరు - దానములు/పూజలు

జులై 14 నారాయణ - ధాన్యము,రజితము,సువర్ణము
జులై 15 భాస్కర - వస్త్రము,లవణము,గోవు,రత్నము.
జులై 16 మహాలక్ష్మి - బెల్లము,కూరలు,వాహనము
జులై 17 గణపతి - నేయి,నువ్వులు,తేనె,పాలు,వెన్న
జులై 18 శ్రీకృష్ణ - ధాన్యము,బండి,గేదె,ఎద్దు,నాగలి
జులై 19 సరస్వతి - కస్తూరి,గంధపుచెక్క,కర్పూరము.
జులై 20 పార్వతి - గృహము,ఆసనము,శయ్య.
జులై 21 పరమేశ్వరుడు- కందమూలములు,అల్లము,పుష్పమూలము
జులై 22 అనంత - కన్య,పఱుపు,చాప
జులై 23 నరసింహ దుర్గ,లక్ష్మి,దేవి పూజ,సాలగ్రామం
జులై 24 వామన కంబళి,సరస్వతి,యజ్నోపవీతము,వస్త్రము,తాంబూలము
జులై 25 శ్రీరామ - దశ,షోడశ మహాదానములు
పితృ కార్యక్రమ వివరములు మరల వ్రాయ బడును

Popular Business in hyderabad By 5ndspot

© 2025 FindSpot. All rights reserved.